Grain Purchase Centers : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలనప్రకాశం జిల్లా, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం.. త్రిపురాంతకం మండలంలో ఎండూరు వారి పాలెం, విశ్వనాధపురం, మరియు వెల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై మేనేజర్ వరలక్ష్మి, స్థానిక మండల వ్యవసాయ…