టంగుటూరు టోల్ గేట్ వద్ద కోటి రూపాయలు పట్టివేత

Trinethram News L ప్రకాశం జిల్లా ఎన్నికలు సమీపిస్థున్న వేళ టంగుటూరు టోల్ గేట్ పోలీసుల తనిఖీలలో చెన్నై నుండి గుంటూరు ఇన్నోవా కారు లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పట్టుకున్న టంగుటూరు పోలీసులు. సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు…

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత సోమవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారులకు రాబడిన సమాచారం మేరకు కొవ్వూరు టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి మండపేట వెళుతున్న ap29x6459 నెంబర్ గల లారీని తనిఖీ చేయగా 30…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత. ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన డైమండ్స్, విదేశీ కరెన్సీ స్వాధీనం. అత్యంత విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ. చాక్లెట్ వెపర్స్‌లో డైమండ్స్ పెట్టి తీసుకొచ్చిన ప్రయాణికుడు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత.. థాయ్‌ మహిళ నుంచి కొకైన్‌ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు. కేసు నమోదు చేసి మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి…

కంకిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వెండి పట్టివేత

కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వెండి పట్టివేత నిన్న రాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న 132 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న కంకిపాడు పోలీసులు. సుమారు 92 లక్షల విలువ ఉంటుంది అని ఎలాంటి బిల్లులు లేవని…

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్.. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న…

You cannot copy content of this page