పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో BRS అధినేత కేసీఆర్‌ సమావేశం

సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనలపై చర్చ

భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు: రేవంత్‌ ఆగ్రహం

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఆయన ఏనాడైనా అడవిబిడ్డల…

పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్ ను కలిసిన వైకాపా అసమ్మతి నేతలు

శ్రీసత్యసాయి జిల్లా….-పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్ ను కలిసిన వైకాపా అసమ్మతి నేతలు-పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేయాలని అసమ్మతి నేతలకుచెప్పిన జగన్-శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము కలిసి పనిచేయమని తేల్చి చెప్పిన సోమశేఖర్ రెడ్డి, ఇంధ్రజిత్ రెడ్డిలు-శ్రీధర్…

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు మాచర్ల నియోజకవర్గంలోని వరికపూడిశెల ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 68 రోజులు అయినా ఇప్పటికీ నిధులు కేటాయించకుండా ఒక్క ఇటుక కూడా వేయకుండా ప్రజలను దగా చేసి…

విజయవాడ పట్టమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు

విజయవాడ పట్టమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు టిడిపి సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని)

మాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు

Trinethram News : పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. నియోజకవర్గం.ముప్పాళ్ల మండలంమాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు సంక్రాతి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన…

ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు

ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు మందడంలో భోగి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ ఉదయం 8 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో వేడుకలు ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి…

ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్

అమరావతి ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ విజయసాయి రెడ్డి కామెంట్స్ ఈసీ కి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాము. జనసేనకి గుర్తింపు లేకపోయినా ఎందుకు ఆహ్వానించారాని ఆడిగాం. పొత్తు లో భాగంగా టీడీపీ…

You cannot copy content of this page