నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు 2676 ఎగ్జామ్ సెంట‌ర్స్ అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్ నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు హైదరాబాద్:మార్చి 07తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ…

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ.. ఈ నెల 13న వెలువడే ఛాన్స్

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని…

ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

సిరిసిల్ల లో‌ పోలీసు కార్యలయం, కాంగ్రెస్ పార్టీ కార్యలయ భవనం నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి‌ని దర్శించుకోనున్న సీఎం.

మంగళగిరిలో ఈ నెల 5న బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు

మంగళగిరిలో జయహో బీసీ సభ ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలన్న కొల్లు రవీంద్ర ఇది బీసీలే రూపొందించుకున్న డిక్లరేషన్ అని వెల్లడి

ఈ నెల 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10)…

మార్చి నెల లోని సంక్షేమ పధకాల అమలు షెడ్యూల్:

మార్చి 01 ≈ విద్యా దీవెన (కృష్ణా జిల్లా) మార్చి 05 ≈ ఇన్పుట్ సబ్సిడీ (అన్నమయ్య జిల్లా) మార్చి 07 ≈ వైఎస్సార్ చేయూత (అనకాపల్లి జిల్లా) మార్చి 10 ≈ సిద్ధం! మీటింగ్ (బాపట్ల) మార్చి 15 ≈…

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం

Trinethram News : మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో…

ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక

Trinethram News : AP ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక.. నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..

You cannot copy content of this page