16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు

Trinethram News : AP: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమ కానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి…

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

Trinethram News : అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

Trinethram News : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

ఈ నెల 10 నుంచి భాజపా ఎంపీ బండి సంజయ్‌ యాత్ర

విజయ సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్‌ యాత్ర కరీంనగర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్‌ యాత్ర లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం రాజరన్న…

రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు సోమవారం లేఖ రాసినట్లు…

గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…

రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం…

11 నుంచి మాఘ మాసం ప్రారంభం

● ఏప్రిల్‌ 26 వరకూ వివాహాల కోలాహలం ● 3 నెలల్లో 30 ముహూర్తాలు ● ఆ తర్వాత మూఢం, శూన్య మాసం ● తిరిగి శ్రావణంలోనే ముహూర్తాలు ● అన్నవరంలో వివాహ బృందాల ముందస్తు రిజర్వేషన్లు అన్నవరం: చాన్నాళ్ల తరువాత…

You cannot copy content of this page