అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌

Trinethram News : Mar 28, 2024, కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.…

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Trinethram News : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైనరోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామనివెల్లడించింది.…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

మహారాష్ట్ర క్యాబినెట్ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నది

ఇప్పుడు అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును చేర్చడం తప్పనిసరి చేయాలని నిర్ణయం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు.

ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం

Trinethram News : న్యూ ఢిల్లీ:-లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. CAAపై ఇవాళే రూల్స్(విధివిధానాలు) నోటిఫై చేయనున్నట్లు సమాచారం. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్,…

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌కీలక నిర్ణయం ప్రకటించారు

Trinethram News : ఢిల్లీ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌(Election Commission) అరుణ్‌ గోయెల్‌(Arun Goel) కీలక నిర్ణయం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి(President of India) పంపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం…

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు…

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

Trinethram News : Delhi కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం…

You cannot copy content of this page