నాసరయ్య స్వామి ఉరుసు

నాసరయ్య స్వామి ఉరుసు “ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం.త్రిపురాంతకం గ్రామంలో కార్తీక పౌర్ణమి వెళ్లిపోయిన ఐదో రోజు నాసరయ్య స్వామి ఉరుసు ఘనంగా జరుగుతుంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ ఈ తిరుణాల జరుగుతుంది .తిరుణాల సందర్భంగా సాంఘిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.…

ప్రపంచ బుక్ అఫ్ రికార్డ్స్ లో గొట్టిముక్కుల నాసరయ్య

ప్రపంచ బుక్ అఫ్ రికార్డ్స్ లో గొట్టిముక్కుల నాసరయ్య ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్య డిసెంబర్ 16. 17 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బుద్దాల కాన్వెన్సన్ హాల్ లో…

You cannot copy content of this page