ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు
ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు ముత్తారం త్రినేత్రం న్యూస్ ఆర్.సి ముత్తారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజున ముత్తారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాసిల్దార్ కు వినతిపత్రం అందిచారు.సీతంపేట,పోతారం,ఓడేడు,గ్రామాలలో ప్రభుత్వ భూములను…