ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు… ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారిని కలిసి…