డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష Trinethram News : ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు…