రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవ
బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజున నాలుగవ రోజు విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.