మదనపల్లెలో తల్లి దండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

తల్లి దండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అరదండాలు విధించారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి కథనం మేరకు… మదనపల్లి నీరు గట్టువారిపల్లెలోని అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు…

బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోం గార్డు మీద మహిళ దాడి కేసు

జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు. రాంగ్ రూట్ లో వచ్చి హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్…

విశాఖ మధురవాడ నారాయణ స్కూల్లో 9th చదువుతున్న బాలికపై టీచర్ లైంగిక దాడి

బాలికకి కడుపు నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తీసుకోని వెళ్ళగా, గర్భవతిగా గుర్తించిన వైద్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

పెద్దపల్లి జిల్లాలో చిన్నారులపై కుక్కల దాడి

Trinethram News : పెద్దపల్లి జిల్లా: ఫిబ్రవరి 25మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్…

పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్

కడప జిల్లా : కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ప్రొద్దుటూరు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన… పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్… డిప్యూటీ తహసిల్దార్…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే…

మొబైల్ రిపేరు చేసినందుకు డబ్బులు అడిగాడని మొబైల్ షాప్ యజమాని పై దాడి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నరసరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్ కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని…

శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

రాహుల్ గాంధీ కారుపై దాడి

పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

అంగన్వాడి కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి పై లైంగిక దాడి

Trinethram News : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం కమలామర్రిలోని పెద్దపల్లి గ్రామంలో అఘాయిత్యం అంగన్వాడీ కేంద్రం లోనే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి. కాసేపు ఇక్కడ ఉండు ఇంటికి వెళ్లి వస్తా అంటూ బావ రెడ్డెప్ప (55) కు చెప్పి…

You cannot copy content of this page