రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్…పరారిలో మరికొంత మంది 13 పందెం కోళ్లు ,60 కత్తులు, 05 మొబైల్స్ మరియు 6530/- నగదు స్వాధీనం. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం…