నిన్న 16 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,483 మంది

తిరుమల : స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19.276 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.0 కోట్లు . టికెట్ లేని సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు.. టికెట్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం..…

సూరారం శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్…

అమ్మవారిని దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి

Trinethram News : చందోలు గ్రామంలో వేంచేసి వున్నశ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కమలాపురం శాసనసభ్యులు అయిన శ్రీ పోచం రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కుటుంబ సమేతంగా…

శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఏములాడ రాజన్నను దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

Trinethram News : రాజన్న జిల్లా : ఫిబ్రవరి 04వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్, తీన్మార్ మల్లన్న ఆదివారం దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.…

జనవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 21.09 లక్షల మంది భక్తులు : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తాం : ఈవో ధర్మారెడ్డి

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు Trinethram News : ఉత్తర ప్రదేశ్ :జనవరి 24అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. ఆయోధ్యలో నిర్మించిన రామ…

రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తేది:22.01.2024జడ్చర్ల నియోజకవర్గం రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి… నేడు అయోధ్య అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని…

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

Trinethram News : ములుగు జిల్లా:ప్రతినిధిములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.…

You cannot copy content of this page