డిండి లోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
డిండి లోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో 20 25-26 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల…