బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు

కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగుతున్నది. అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ లాసెట్‌- 2024), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్‌-2024)…

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

Trinethram News : హైదరాబాద్‌: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో…

బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్‌ బాల్ బాలికల జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు

41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌ బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సాఫ్ట్‌ బాల్ బాలికల జట్టు బంగారు పతకం సాధించింది. ఈ నెల 21 నుండి 25 వరకు, బీహార్‌లోని పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ లో జరిగిన 41వ జూనియర్ నేషనల్…

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్

మార్చ్ 1వ తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్నాం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతాం దశల వారికి ఆ తర్వాత కాలేశ్వరంలో ఉన్న ప్రతి…

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు…

You cannot copy content of this page