ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ రద్దు నిలిపివేత పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Judgment reserved on AB Venkateswara Rao’s suspension petition Trinethram News : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా…

జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

Trinethram News : జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే…

జ్ఞాన‌వాపి మ‌సీదు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. తుది తీర్పు వచ్చే వరకూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం

Trinethram News : వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదు ద‌క్షిణ వైపు సెల్లార్‌లో చేస్తున్న పూజ‌ల‌పై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అంతేకాదు అక్కడ పూజ‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దక్షిణ భాగంలోని సెల్లార్‌లో…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

Trinethram News : దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం…

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Trinethran News : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. బ్లాక్మనీ నిర్మూలనకు ఈ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ…

హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు

మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు. సత్తా చాటిన ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు. 92 మంది ఇమ్రాన్‌ మద్దతుదారుల విజయం. 63 స్థానాలు దక్కించుకున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పార్టీ. బిలావర్‌ భుట్టో జర్దారీకి చెందిన…

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు

పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ పిటిషన్‌ను కొట్టేసిన నాగ్‌పూర్ ధర్మాసనం వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో శారీకంగా…

నేడు వ్యూహం చిత్రంపై హైకోర్టు తీర్పు

Trinethram News : గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను కొట్టేసి సినిమా విడుదల కు ఆదేశాలు ఇవ్వాలని కోరిన చిత్ర…

You cannot copy content of this page