ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు, ఆందోళనలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో వర్మ కార్యాలయం ఎదుట టెన్షన్…