తబితా ఆశ్రమంలో ఘనంగ సంక్రాంతి వేడుకలు
తబితా ఆశ్రమంలో ఘనంగ సంక్రాంతి వేడుకలు. ఆశ్రమ పిల్లలకు సంక్రాంతి పలహారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన మద్దెల దినేష్ సీనియర్ కళాకారుడు రేణికుంట్ల రాజమొగిలి సంక్రాంతి అవార్డుతో ఘనంగా సన్మానించిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…