ఈ.వి.ఎం. లు ట్యాంపరింగ్ చేయబడవు

ఈ.వి.ఎం. లు ట్యాంపరింగ్ చేయబడవువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి,వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో…

ఈవీఎంల ట్యాంపరింగ్ కోసం లాక్‌డౌన్ విధిస్తారంటూ ఫేక్ పోస్ట్.. వ్యక్తి అరెస్ట్

లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారంటూ పోస్టు కొవిడ్ లాక్‌డౌన్ నాటి న్యూస్ స్క్రీన్‌షాట్‌ను ఉపయోగించిన వ్యక్తి నిందితుడిని పసిగట్టి అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

Other Story

You cannot copy content of this page