జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు.

Trinethram News : కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు. బస్సులో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు…

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ శాలువతో సత్కరించి పులకుండిని బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,…

You cannot copy content of this page