నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య నల్లగొండ జిల్లా:డిసెంబర్ 31తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు. రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి…