సూపర్ స్టార్ రజనీకాంత్ కు తరుపున జన్మదిన శుభాకాంక్షలు
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావ సాదాసీదా జీవితం సంపాదించిన కోట్ల రూపాయలు మన వెనుక రావు అభిమానం ఆప్యాయతలే. మనిషి జీవితానికి పరమార్థం అని నమ్మిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు మన కుటుంబ సభ్యులందరికీ తరుపున జన్మదిన శుభాకాంక్షలు…