Atrocious in Janagama : జనగామ జిల్లాలో దారుణం
జనగామ జిల్లా:జనగామ జిల్లాలో దారుణం.. రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో గంపల పరశురాములు అనే వ్యక్తిని కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన పర్వత మహేందర్ అనే వ్యక్తి. ఆర్థిక లావాదేవీల మధ్య నెలకొన్న వివాదమే హత్యకు దారి తీసినట్లు…