HMPV : వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం Trinethram News : సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అనేక వీడియోలు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయని చూపుతున్నాయి. కరోనా మిగిల్చిన…