రాముడి సాక్షిగా డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేసింది : వంశీచంద్ రెడ్డి

Trinethram News : మహబూబ్ నగర్:- రాముడి సాక్షిగా అప్పటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 15 కోట్లు రూపాయలను డిమాండ్ చేసిందని,…

తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన…

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి.  బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC 10th Class) పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుపుతూ షెడ్యూల్ రిలీజ్…

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెబీ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి ఈ కోర్టుకు ఉన్న అధికారం పరిమితం అని సుప్రీంకోర్టు పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్ ఇష్యూలో 24 పెండింగ్‌లో ఉన్న…

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్‌ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా,…

బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

కేరళ (శబరిమల).. బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది… పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో…

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవల కాలంలో కేరళలాంటి కొన్ని రాష్ట్రాల్లో…

ఎంపి గా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ కి చేసింది శూన్యం – బీ ఆర్ యస్ యూత్ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్

ఎంపి గా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ కి చేసింది శూన్యం – బీ ఆర్ యస్ యూత్ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్ ఈరోజు కరీంనగర్ లోని బీఆర్ యస్ యూత్ కార్యాలయంలో జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో పాత్రికేయుల…

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ.298 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

You cannot copy content of this page