ఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే
ఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే.. ! Trinethram News : రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. రూ.400 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బాలకృష్ణ హీరోగా బాబీ…