చరిత్రలో ఈరోజు జనవరి 26
చరిత్రలో ఈరోజు జనవరి 26 సంఘటనలు 1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది. 1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ.. 1950:భారత గణతంత్ర దినోత్సవం.…