అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి. అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన. అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు. స్పాట్ లోనే ముగ్గురు మృతి. అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు.

తిరుపతి ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : తిరుపతి ;తిరుపతి నగరంలోని ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉంటాయి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.…

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మణం

అతివేగం, నిద్రమత్తు ఐదు ప్రాణాలను చిదిమేసింది. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం మరో విషాదం. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ కారు.. ఈ తెల్లవారుజామున అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మరణించగా..మరో చిన్నారి…

గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం…

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.. జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం…

ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

కుకునూర్ పల్లి శివారులో రాజీవ్ రహదారిపై రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం

అటువైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి ఇవతలి వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టిన వైనం.. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు..

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : మెదక్ జిల్లా : ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ…

You cannot copy content of this page