2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోబోతోంది’.. చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెన్షన్లపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు రాక్షసమనస్తత్వానికి నిదర్శనం అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి కూడా వ్యవస్థలను…

తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు

తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది.కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

Other Story

<p>You cannot copy content of this page</p>