కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం
కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు స్థానిక 46వ డివిజన్ కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా గోదా దేవి రంగనాయక స్వామి…