గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు.. అసెంబ్లీలో చర్చ

TS Assembly: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు.. అసెంబ్లీలో చర్చ హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఇవాళ చర్చ జరుగుతోంది..…

గవర్నర్ ప్రసంగం పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యలు…

అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యలు… గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి కొత్తదనం లేదు -కడియం శ్రీహరి.. *కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారెంటీల అమలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఏ విధంగా ఖర్చు పెడతారో…

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోంది.. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది.. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చింది..…

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

Ts Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ (TS Cabinet) భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది..…

గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు

కర్ణాటక గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు…. అర్థరాత్రి 12 గంటల సమయంలో NIA_India కు ఓ గుర్తు తెలియని నెంబర్ తో ఫోన్ వచ్చింది… రాజ్ భవన్ లో బాంబు పెట్టాం అది ఏ క్షణమైనా పేలవచ్చు అని…

TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు. సోమవారం జనార్దన్‌ రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న సాయంత్రం…

You cannot copy content of this page