హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదివాసి గిరిజన సంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం
హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదివాసి గిరిజన సంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.20: అరకు వేలి ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో ఆదివాసీ…