KCR : పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం : కేసీఆర్
పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం : కేసీఆర్..!! Trinethram News : హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం…