ప్రజావాణి కోసం భారీ క్యూ లైన్…
ప్రజావాణి కోసం భారీ క్యూ లైన్… ప్రగతి భవన్ నుండి మూడు కిలోమీటర్ల వరకు ప్రజావాణి లైన్ లో నిలుచున్న ప్రజలు.. ప్రగతి భవన్ నుండి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్..
ప్రజావాణి కోసం భారీ క్యూ లైన్… ప్రగతి భవన్ నుండి మూడు కిలోమీటర్ల వరకు ప్రజావాణి లైన్ లో నిలుచున్న ప్రజలు.. ప్రగతి భవన్ నుండి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్..
మొదటి ఫోటోగడిచిన 75 ఏళ్లుగా ఉద్దానం ప్రాంతంలో అక్కడ నీళ్లు తాగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి కోసం 785 కోట్లతో కట్టిన కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్… రెండవ ఫోటో..తెలంగాణ సెక్రటేరియట్ముఖ్యమంత్రి మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ మిగతా సిబ్బంది ఉండేందుకు కట్టిన…
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ysrcp & cm jagan పాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సీఎం జగన్ పాలనలో అరాచకాలు ,అవినీతి, అన్యాయాలు,అప్పులు తప్ప అభివృద్ధి…
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ.298 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ ని నిధులు కేటాయించమని కోరిన మంత్రి కొండా సురేఖ. వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి 21-02-2024 జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి…
You cannot copy content of this page