జ్ఞాన‌వాపి మ‌సీదు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. తుది తీర్పు వచ్చే వరకూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం

Trinethram News : వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదు ద‌క్షిణ వైపు సెల్లార్‌లో చేస్తున్న పూజ‌ల‌పై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అంతేకాదు అక్కడ పూజ‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దక్షిణ భాగంలోని సెల్లార్‌లో…

కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌

Trinethram News : Mar 28, 2024, కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.…

కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం

ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ .. ఏప్రిల్‌ 9 వరకు కవితకు రిమాండ్‌ విధింపు కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు

ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ ఇరువైపుల వాదనల అనంతరం ఆరు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు

ఎస్​బీఐ కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ సుప్రీం కోర్టు. వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ వేసిన పిటిషన్​ను పక్కన పెట్టిన…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌

Trinethram News : ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

Trinethram News : న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 21 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు.…

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ

Trinethram News : నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ.. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్..

కొందరు చెక్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు… సమయంకి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటారు.. అలాంటి పరిస్థితుల్లో ..చెక్ బౌన్స్ అయితే కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుందో? రూల్స్‌ ఏంటో తెలుసా?

శివ శంకర్. చలువాది ఇంతకీ చెక్ బౌన్స్ అంటే ఏమిటి? బౌన్స్‌ అయితే ఏం చేయాలి.. ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. చెక్ బౌన్స్ అయితే నేరంగా పరిగణించబడుతుంది. చెక్ బౌన్స్ అయితే దానికి శిక్ష విధించే నిబంధన ఉంది. శిక్ష…

కోర్టు కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి : జిల్లా ఎస్పీ రితిరాజ్

Trinethram News : జోగులాంబగద్వాల ఫిబ్రవరి10:-ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయి కోర్టు లలో ట్రయల్స్ నడుస్తున్న కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యత తో పని చేస్తూ ఆయా కోర్టు…

You cannot copy content of this page