పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో BRS అధినేత కేసీఆర్‌ సమావేశం

సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనలపై చర్చ

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్

Trinethram News : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.…

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

Trinethram News : హైదరాబాద్ జనవరి31భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.…

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం… రాజ్యసభ, లోకసభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవ రావు, నామా నాగేశ్వర్ రావుతో సహా హాజరైన అందరు ఎంపీలు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు,…

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు Trinethram News : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్‌కు ఆయన వస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రోజు జరిగే పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందే మంచి రోజు చూసుకొని ఆయన…

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ Trinethram News : రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్…

కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్

కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్… వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్ వీడియోను పోస్ట్ చేసిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ త్వరలో ప్రజల ముందుకు వస్తాడన్న సంతోష్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 17తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ పంటలు పండించనున్నా రని తెలిసింది. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమా నికి ఫోన్…

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు గౌరవ కేసీఆర్‌

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు గౌరవ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల…

You cannot copy content of this page