వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Trinethram News : వరంగల్ జిల్లా మార్చి08వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు…

కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బహిరంగ సభలు.. రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా…

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800…

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

పీఎం సూర్య ఘర్ – మఫ్త్ బిజ్లి యోజన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. రూ. 75,021 కోట్ల నిధులతో పథకం. ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 కోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రయత్నం.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2వేలకిపైగా ఉద్యోగాలు.. అర్హహతలు ఇవే

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2,049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?…

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో 4 శాతం డీఏ పెంపు!

ఉద్యోగులకు, పింఛను దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మార్చి 2024లో కరువు భత్యం (డీఏ)ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపు ఉండనుంది.…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ జాబితాపై చర్చ

You cannot copy content of this page