ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం…

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు

పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ పిటిషన్‌ను కొట్టేసిన నాగ్‌పూర్ ధర్మాసనం వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో శారీకంగా…

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Trinethram News : 2018లో నమోదైన ఎక్సైజ్‌ కేసుల్లో ఎదురుదెబ్బ టాలీవుడ్‌ నటుల టార్గెట్‌గా నమోదైన ఎక్సైజ్‌ కేసులు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు,ఆధారాలు లేవని కొట్టివేసిన కోర్టు నెలల…

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Trinethram News : హైదరాబాద్‌: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు డీఎస్సీ, వైఎస్సార్‌ చేయూతకు ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల…

పలు కీలక విషయాలను చర్చించనున్నకేబినెట్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వంపై ఏటా రూ.1,440 కోట్ల భారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీపైనా చర్చ ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించే అవకాశం

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు నేడు సీఎం సమక్షంలో ఒప్పందం

Trinethram News : అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ…

నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 30నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు…

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Trinethram News : తిరుమల: రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ…

You cannot copy content of this page