భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం
భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం హైదరాబాద్ : భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం(Mallanna temple) భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. మల్లన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, నేటి…