భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త
Trinethram News : విజయనగరం జిల్లా : జనవరి 17విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.…