సింగరేణి లో సులబ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న సఫాయి కార్మికుల కు సవరించిన వేతనాలను చెల్లించాలి.
సింగరేణి లో సులబ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న సఫాయి కార్మికుల కు సవరించిన వేతనాలను చెల్లించాలి. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వేతనాలు సవరించి జారీ చేసిన ఉత్తర్వులను కాంట్రాక్టర్ అమలు చేయాలి. రోజుకు రూ.631.85 పై. ఇవ్వాల్సి ఉండగా…