అభివృద్ధికి ‘రుడా’ దోహదపడుతుంది కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్ కుమార్

అభివృద్ధికి ‘రుడా’ దోహదపడుతుంది కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధన్యవాదములు తెలిపారు గోదావరిఖని త్రినేత్రం…

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు…. Trinethram News : హైదరాబాద్‌ : జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డికి అనుచరుడు…

వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డి వేణుగోపాల్ జన్మదిన వేడుకలు

వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డి వేణుగోపాల్ జన్మదిన వేడుకలువికారాబాద్ జిల్లా ప్రతినిధిత్రినేత్రం న్యూస్ వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శివేణుగోపాల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్రెడ్డి,ఎర్రవల్లిజాఫర్,పులుసుమామిడిదస్తగిరి,మల్లేష్,కొటాల…

కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడ్డ పోలీసులు

కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడ్డ పోలీసులు Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తిరగబడ్డ తెలంగాణ60 ఏండ్ల ఆకాంక్ష14ఏండ్లఉద్యమంవందలమందిబలిదానంలక్షల మంది పోరాటంకోట్లాదిమందిఆరాటంసాధించుకున్న తెలంగాణనుపదేళ్లలోఆరాటం చేసిన ఘనత కేసీఆర్ దిఅడ్డగోలు హామీలతోఅధికారందక్కించుకునికేవలం పది నెలల పాలనతో ఆగం పట్టించినచరిత్రకాంగ్రెస్పార్టీదివద్యార్థులునిరుద్యోగులుఉద్యోగులురైతులు…

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం.. వరుసగా పెద్దపల్లి పట్టణంలో శంకుస్థాపనలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలో 5,6,7 వార్డులల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి…

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా సమావేశం

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా సమావేశంచొప్పదండి : త్రి నేత్రం న్యూస్ హైదరబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాష్…

కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి Trinethram News : Oct 24, 2024, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా.…

చొప్పదండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా

చొప్పదండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ నిజానపురం చందును నియమిస్తూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియామక ఉత్తర్వులు అందచేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయడానికి…

చొప్పదండి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా

చొప్పదండి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర రవాణా శాఖ బి సి వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పదవిలో ఉన్న ఎనిమిది…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య Trinethram News : జగిత్యాల – జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో…

You cannot copy content of this page