పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం
పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం Jan 10, 2025, పని ఒత్తిడిని తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని పిఠాపురంకు చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి…