కేంద్రంపై ఒత్తిడి తేవాలి

తేదీ : 20/01/2025.కేంద్రంపై ఒత్తిడి తేవాలి.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం రైతు సంఘ రాష్ట్ర సహాయ…

వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి

అమరావతి వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి.. తాడేపల్లి వైసీపీ కార్యాలయం ముందు ఆయుష్ ఉద్యోగులు ఆందోళన. తొలగించిన పారామెడికల్ ఆయుష్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు.

You cannot copy content of this page