తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం Andhra Pradesh : తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో…