ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

Trinethram News : ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. వైసీపీలో కీలక, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి మరోషాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన…

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం

Trinethram News : మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో న్యాయ సాధన ప్రతిజ్ఞ పేరుతో షర్మిల అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న సీనియర్‌ నేతలు, ఆశావహులు

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం పిల్ దాఖలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా విభజన చట్టం నిబంధనలు ఇప్పటికీ అమలు కాలేదని పిటిషన్ ఆస్తులు, అప్పులు, కార్పొరేషన్‌ల అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని వివరణ నిబంధనలు అమలు…

హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలట.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

Trinethram News : తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు…

ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

పవన్‌పై పోటీగా ముద్రగడ? ముద్రగడ జనసేనలోకి వెళ్లకపోతే అతన్ని వైసీపీలో తీసుకొని.. పవన్ కళ్యాణ్‌పై పోటీకి బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైసీపీ వర్గాలు. కాపు ఓట్లు కీలకమైన పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే పవన్‌పై ముద్రగడను దించి…

ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం?

రాజకీయ విశ్లేషకుల ఊహకు అందని రీతిలో ఏపీ రాజకీయాలు….జనసేన అధినేత పవన్‌కి చెక్ పెట్టేందుకు బీజేపీ పార్టీ రెఢి.. ఏపీ లో ఒంటరి పోరు కి బీజేపీ సిద్ధం!?… జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందా? టీడీపీ అధినేతచంద్రబాబు పొత్తు…

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ!

తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో 30 నుండి 40 మంది లీడర్లు.

దివంగత నేత వైఎస్ వివేక కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు

వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనేనని చెప్పారు. ఈ కేసుల నాలుగైదు రోజుల్లో తెలిపోవాల్సిందే అయితే చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదని నిలదీశారు ఈ విషయాన్ని చంద్రబాబును సునీత ఎందుకు అడగడం లేదని అన్నారు. ఇది రాజకీయ కుట్ర…

You cannot copy content of this page