ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి?

Trinethram News : ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ…

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి: హరిరామజోగయ్య

టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న హరిరామజోగయ్య ఇప్పటికే ఓసారి లేఖ నాకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు అంటూ పవన్ ఫైర్ మరోసారి లేఖాస్త్రం సంధించిన హరిరామజోగయ్య

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు. ఆ…

గర్భాంధకారం నుంచి అనాధగా రోడ్డుపై చేరిన ఆడశిశువు.. ప్రస్తుతం ఎలా ఉందంటే

Trinethram News : కుటుంబంలో ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి పుట్టింది అని పండుగ చేసుకోవలిసిన తల్లిదండ్రులు విచక్షణరహితంగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. నేటి ప్రపంచంలో మనుషులు ఎందుకు ఇలా తయారు అవుతున్నారో తెలిదు కానీ ఆనందంతో మనస్సుకు హత్తుకొవలిసిన పసికందులను…

అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారు?: ఒవైసీ

బీజేపీ అగ్రనేత ఎల్.కె అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పాక్ వెళ్లి దేశం విడిపోవడానికి కారణమైన జిన్నా సమాధిని అద్వానీ పొగిడారని తెలిపారు. అద్వానీ రథయాత్ర చేసిన ప్రతీచోటా..…

గల్లా జయదేవ్ రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి: చంద్రబాబు

నెల్లూరులో రా కదలిరా సభహాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని ప్రస్తావించిన వైనం ప్రజలే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని స్పష్టీకరణ మూడు రెక్కలు విరిచి మొండి ఫ్యాను చేతిలో పెడతారని వ్యాఖ్యలు

కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…

17 ఏ సెక్షన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో?

నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు 17 ఏ సెక్షన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో..? తీర్పు చంద్రబాబుకి అనుకూలమా.. వ్యతిరేకమా..? తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టిడిపి శ్రేణులు… మరో రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల…

కిడ్నీ పాడైందని ఎలా గుర్తించాలి? ప్రొటీన్యూరియా అంటే ఏమిటి?

కిడ్నీ పాడైందని ఎలా గుర్తించాలి? ప్రొటీన్యూరియా అంటే ఏమిటి?”మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటికి పోతుంది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఇది జరుగుతుంది. అయితే, ఈ ప్రొటీన్లు పెద్దమొత్తంలో మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతే అది శరీరానికి ప్రమాదకరంగా…

You cannot copy content of this page