Congress : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎలా ఉందో చూడండి
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎలా ఉందో చూడండి. Trinethram News : Delhi : 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఉట్టిపడేలా గోడలపై ఫోటోలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహనీయుల అహింసా ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు, దేశభక్తిని ప్రతిబింబిస్తూ…