అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
Trinethram News : వికారాబాద్ జిల్లా : ఈరోజు మునిసిపల్ పరిధిలోనీ మద్గుల్ చిట్టెంపల్లి లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ కార్యక్రమంలో…